AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలోనే తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం.. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం..

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి ప్రైవేటు యూనివర్సిటీ ప్రారంభమైంది. మల్లారెడ్డి

రాష్ట్రంలోనే తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం.. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 9:55 AM

Share

Malla Reddy University: ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి ప్రైవేటు యూనివర్సిటీ ప్రారంభమైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఎనిమిది కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ బుధవారం ఆవిష్కరించారు.

2020-21 విద్యాసంవత్సరం నుంచే ఎనిమిది కొత్త కోర్సులతో యూనివర్సిటీ ప్రారంభంకానున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ థింకింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, డాటా సైన్స్‌ అండ్‌ డాటా అనాలిసిస్‌, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, మల్టీమీడియా టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రొబోటిక్స్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతోపాటు మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను కూడా అందించనున్నట్టు వివరించారు.

Follow Us
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!