
ఐపీఎల్-13లో మరో కీలక పోరు జరిగింది. గత మ్యాచ్ల్లో అద్భుతమైన ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. సోమవారం రాత్రి షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టార్గెట్ ఛేదించడంలో కోల్కతా పూర్తిగా విఫలమైంది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
[svt-event title=”కోల్ కతాపై 82 పరుగుల తేడాతో గెలిచిన బెంగుళూరు” date=”12/10/2020,11:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముగిసిన కోల్ కతా పోరాటం” date=”12/10/2020,11:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”9వ వికెట్ కోల్పోయిన కోల్ కతా ” date=”12/10/2020,11:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”8వ వికెట్ కోల్పోయిన కోల్ కతా” date=”12/10/2020,11:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్ కతా ప్రస్తుత స్కోర్ : 99/7″ date=”12/10/2020,10:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన కోల్ కతా” date=”12/10/2020,10:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన కోల్ కతా” date=”12/10/2020,10:47PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్ కతా ప్రస్తుత స్కోరు 85/5″ date=”12/10/2020,10:42PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్ కతా ప్రస్తుత స్కోరు 75/5″ date=”12/10/2020,10:41PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన కోల్ కతా” date=”12/10/2020,10:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నాలుగవ వికెట్ కోల్పోయిన కోల్ కతా” date=”12/10/2020,10:25PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్ కతా ప్రస్తుత స్కోర్ ;60/3″ date=”12/10/2020,10:24PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన కోల్కతా” date=”12/10/2020,10:24PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన కోల్కతా” date=”12/10/2020,10:23PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్ కతా ప్రస్తుత స్కోరు : 39/1″ date=”12/10/2020,10:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్కతా ప్రస్తుత స్కోరు :33/1″ date=”12/10/2020,9:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన కోల్కతా” date=”12/10/2020,9:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్కతా ప్రస్తుత స్కోరు : 20/0″ date=”12/10/2020,9:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్కతా” date=”12/10/2020,9:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కోల్కతా టార్గెట్ 195 పరుగులు” date=”12/10/2020,9:29PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 187/2″ date=”12/10/2020,9:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 173/2″ date=”12/10/2020,9:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డివిలియర్స్” date=”12/10/2020,9:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 158/2″ date=”12/10/2020,9:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 141/2″ date=”12/10/2020,8:56PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 129/” date=”12/10/2020,8:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు :119/2″ date=”12/10/2020,8:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”12/10/2020,8:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 94/1″ date=”12/10/2020,8:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”12/10/2020,8:19PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 64/0″ date=”12/10/2020,8:06PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 56/0″ date=”12/10/2020,8:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు స్కోరు : 47/0″ date=”12/10/2020,7:59PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”దూకుడుగా ఆడుతోన్న బెంగళూరు ఓపెనర్లు” date=”12/10/2020,7:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 27/0″ date=”12/10/2020,7:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెెంగళూరు ప్రస్తుత స్కోరు :17/0 ” date=”12/10/2020,7:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఇన్నింగ్స్ ప్రాారంభించిన బెంగళూరు” date=”12/10/2020,7:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తుది జట్ల వివరాలు” date=”12/10/2020,7:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు” date=”12/10/2020,7:17PM” class=”svt-cd-green” ]
[/svt-event]