AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లితెరపై నిరాశపరిచిన మెగాస్టార్ ‘సైరా’..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను రాబట్టిందో అందరికీ తెలిసిందే. తెలుగులో తప్పితే మిగిలిన అన్ని భాషల్లోనూ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే పూర్తిగా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జెమిని టీవీలో ప్రసారమైంది. మెగాస్టార్ చరిష్మా.. ఆపై చారిత్రాత్మక చిత్రం కావడం వల్ల ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారని అందరూ […]

బుల్లితెరపై నిరాశపరిచిన మెగాస్టార్ 'సైరా'..!
Ravi Kiran
|

Updated on: Jan 24, 2020 | 2:09 PM

Share

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను రాబట్టిందో అందరికీ తెలిసిందే. తెలుగులో తప్పితే మిగిలిన అన్ని భాషల్లోనూ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే పూర్తిగా నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జెమిని టీవీలో ప్రసారమైంది. మెగాస్టార్ చరిష్మా.. ఆపై చారిత్రాత్మక చిత్రం కావడం వల్ల ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారని అందరూ భావించారు. కానీ అవన్నీ రివర్స్ అయ్యాయి. ‘సైరా’ ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్‌ను రాబట్టలేకపోయింది. కేవలం 11.8 టీఆర్పీని మాత్రమే దక్కించుకుంది. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమా ప్రసారమైన సమయంలోనే మాటీవీలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ టెలికాస్ట్ అయింది. ఆ చిత్రానికి మాత్రం అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో తెలియదు గానీ.. తక్కువ మార్కెట్ ఉన్న ఛానల్‌లో టెలికాస్ట్ చేయడం వల్లే ఇలా జరిగిందని మెగా ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us
మహిళ అంతిమ యాత్రలో వింత దృశ్యం,పాడె వద్దకు వచ్చిన కోతి ఏం చేసింది
మహిళ అంతిమ యాత్రలో వింత దృశ్యం,పాడె వద్దకు వచ్చిన కోతి ఏం చేసింది
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'
పవర్ ప్లేలో వెస్టిండీస్ విధ్వంసం.. 10 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
పవర్ ప్లేలో వెస్టిండీస్ విధ్వంసం.. 10 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
స్నేహితుల గొడవ.. రౌడీషీటర్‌ను స్తంభానికి కట్టేసిన బంధువులు
స్నేహితుల గొడవ.. రౌడీషీటర్‌ను స్తంభానికి కట్టేసిన బంధువులు
దీపావళికి స్వీట్లు అడిగితే, ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు చూపించారు
దీపావళికి స్వీట్లు అడిగితే, ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు చూపించారు
చెరకు రైతుల సమస్యలపై కేంద్రం కమిటీ
చెరకు రైతుల సమస్యలపై కేంద్రం కమిటీ
Video: ఒక్క బంతికి 12 పరుగులిచ్చిన మయాంక్..
Video: ఒక్క బంతికి 12 పరుగులిచ్చిన మయాంక్..
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!