కేంద్ర నిర్ణయంపై కాశ్మీరీ పండిట్ల హర్షం

| Edited By: Ravi Kiran

Oct 29, 2020 | 8:27 PM

జమ్మూ కశ్మీర్ లో దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా భూములు కొనుగోలు చేయవచ్చునంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాశ్మీరీ పండిట్లు హర్షం వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు దేశంలో ఎక్కడైనా ఆస్తులను కొనుగోలు చేసే హక్కును ఎంజాయ్ చేశారని, కానీ ఇతర రాష్ట్రాలవారు ఇలాంటి హక్కు పొందలేకపోయారని వారన్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్య తమకెంతో సంతృప్తి కలిగించిందని  గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా పేర్కొంది.

కేంద్ర నిర్ణయంపై కాశ్మీరీ పండిట్ల హర్షం
Follow us on