Kajal Aggarwal: ఒకప్పుడు అలాంటి వారిని చూస్తే కోపం వచ్చేది.. ఇప్పుడు పాపం అనిపిస్తుంది..

తాజాగా అందాల తార కాజల్‌ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా 'మీకు కోపం ఎప్పుడు వస్తుంది' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..

Kajal Aggarwal: ఒకప్పుడు అలాంటి వారిని చూస్తే కోపం వచ్చేది.. ఇప్పుడు పాపం అనిపిస్తుంది..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 10:33 AM

kajal Aggarwal Insta Chat: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గిపోతోంది. అభిమానులు తమకు ఇష్టమైన తారలతో నేరుగా మాట్లాడగలిగే వీలు కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వేదికగా తమ అభిమానులు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార కాజల్‌ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మీకు కోపం ఎప్పుడు వస్తుంది’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. హిపోక్రసీ, అబద్ధాల విషయాల్లో గతంలో చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హిపోక్రసీ ఉన్న వాళ్లను, అబద్ధాలు ఆడేవాళ్లను చూస్తే పాపం అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)

ఇక ‘మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది’ అన్ని ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పిన కాజల్‌.. ‘ఉదయం లేవగానే ఇంకో రోజు వచ్చిందని చాలా కృతజ్ఞతగా ఉంటాను. పెద్ద గ్లాస్‌ వేడి నీళ్లలో పసుపు, అల్లం వేసుకుని తాగుతాను. అలాగే మా ఆయనకో పెద్ద హగ్‌ ఇస్తాను’అని తెలిపింది.

ఇక పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. బాధ్యత పెరిగిందని, అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత మా ఆయనకే ఇవ్వాలనుందని తెలిపింది. ఇక అటువైపు నుంచి కూడా అలానే ఉండాలనుందని తన మనసులో మాట బయటపెట్టింది.

Also Read: Taapsee Pannu : బాలీవుడ్ లో దూసుకుపోతున్న బ్యూటీ.. షారుక్ ఖాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న తాప్సీ.?

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో