పట్టుబడ్డ జైషే మహమ్మద్ ఉగ్రవాది

జైషే మహమ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అబ్దుల్ మాజిద్ బాబా అనే ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పట్టుబడిన మాజిద్‌పై ఢిల్లీ పోలీసులు గతంలో రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. 2007లో ఢిల్లీలో జరిగిన ఘటనలతో మాజిద్‌కు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది.

పట్టుబడ్డ జైషే మహమ్మద్ ఉగ్రవాది

Updated on: May 14, 2019 | 11:58 AM

జైషే మహమ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అబ్దుల్ మాజిద్ బాబా అనే ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పట్టుబడిన మాజిద్‌పై ఢిల్లీ పోలీసులు గతంలో రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. 2007లో ఢిల్లీలో జరిగిన ఘటనలతో మాజిద్‌కు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us