AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కట్టడికి.. సరికొత్త ఎలక్ట్రానిక్‌ మాస్క్!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా సహా

కరోనా కట్టడికి.. సరికొత్త ఎలక్ట్రానిక్‌ మాస్క్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 15, 2020 | 11:43 AM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా సహా ఇతర అనేక రకాల వైరస్‌లను నిరోధించడం కోసం పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ వర్సిటీ విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ మాస్కును తయారు చేశారు. ఈ మాస్కు సమీపంలోకి వచ్చే ఏ వైరస్‌ అయినా విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల నశించిపోతుందని వారు తెలిపారు.

కాగా.. ఈ మాస్కు దానికదే చార్జింగ్‌ అవుతుందన్నారు. మార్కెట్‌లో లభిస్తున్న మూడు పొరల సర్జికల్‌ మాస్కు కంటే ఎలక్ట్రానిక్‌ మాస్కు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. సంబంధిత అధికారుల నుంచి ఆమోదం లభించాక మాస్కులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

Follow Us
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?