AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌లో భారీ పేలుడు

ఇరాన్‌లో భారీ పేలుడు భయబ్రాంతులకు గురిచేసింది. దేశంలోని ఉత్తర టెహ్రాన్‌ నగరంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుక్స్‌ షాప్స్‌ ఉన్న ప్రాంతంలో పేలుడు..

ఇరాన్‌లో భారీ పేలుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 4:54 PM

Share

ఇరాన్‌లో భారీ పేలుడు భయబ్రాంతులకు గురిచేసింది. దేశంలోని ఉత్తర టెహ్రాన్‌ నగరంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుక్స్‌ షాప్స్‌ ఉన్న ప్రాంతంలో పేలుడు చోటుచేసుకోవడంతో.. మంటలు త్వరగా వ్యాప్తిచెందాయి. టెహ్రాన్‌ యూనివర్సిటీలోని పుస్తకాలు ఉన్న భవనంలో కూడా మంటలు చెలరేగాయని ఇరాన్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి తెలిపారు. పేలుడు దాటికి ముగ్గురు పురుషులు, ఓ మహిళ గాయపడిందని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని అధికారి తెలిపారు. ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపుచేశామన్నారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి

Follow Us
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!