
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా సోమవారం ఆర్సీబీ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడ్డాయి. ఈ క్రేజీ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరగ్గా ఆర్సీబీ 14 మ్యాచ్‌లు, డీసీ 8 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తాజా సీజన్లో నాలుగు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ టీమ్.. మూడింట్లో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ టీమ్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో ఆడి మూడింట్లోనే నెగ్గినా.. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ కంటే ఒక స్థానం ముందు ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది ఢిల్లీ. క్యాపిటల్స్ నిర్ధేశించిన 197 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
[svt-event title=”59 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఢిల్లీ” date=”05/10/2020,11:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”9వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,11:06PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”8వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,11:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,11:00PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆరవ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:47PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 109/5″ date=”05/10/2020,10:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:29PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 49/3″ date=”05/10/2020,10:28PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 49/3″ date=”05/10/2020,10:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 43/2″ date=”05/10/2020,10:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ ప్రస్తుత స్కోరు : 24/1″ date=”05/10/2020,10:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మొదటి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ” date=”05/10/2020,10:08PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఛేదన ప్రారంభించిన బెంగుళూరు” date=”05/10/2020,9:47PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ టార్గెట్ 197 పరుగులు” date=”05/10/2020,9:29PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీతో ఢిల్లీ ఢీ” date=”05/10/2020,9:28PM” class=”svt-cd-green” ] నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసిన ఢిల్లీ [/svt-event]
[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన స్టాయినిస్” date=”05/10/2020,9:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 192/4″ date=”05/10/2020,9:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 183/4″ date=”05/10/2020,9:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”05/10/2020,9:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”వరుస బౌండరీలతో చెలరేగిపోతున్న పంత్” date=”05/10/2020,9:03PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టాయినిస్, పంత్‌ల 50 పరుగుల భాగస్వామ్యం” date=”05/10/2020,9:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 138/3″ date=”05/10/2020,9:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టాయినిస్ విజృంభణ” date=”05/10/2020,8:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు :124//3″ date=”05/10/2020,8:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”వరస బౌండరీలతో విరుచుకుపడుతోన్న స్టాయినిస్” date=”05/10/2020,8:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 99/3″ date=”05/10/2020,8:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”05/10/2020,8:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”05/10/2020,8:32PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 72/1″ date=”05/10/2020,8:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”05/10/2020,8:04PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నిలకడగా రాణిస్తోన్న ఢిల్లీ ఓపెనర్లు” date=”05/10/2020,8:04PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ధావన్, ఫృథ్వీ షాల 50 పరుగుల భాగస్వామ్యం” date=”05/10/2020,8:03PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 51/0″ date=”05/10/2020,8:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 30/0″ date=”05/10/2020,7:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 21/0″ date=”05/10/2020,7:44PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 14/0″ date=”05/10/2020,7:36PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 10/0″ date=”05/10/2020,7:35PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తుది జట్ల వివరాలు” date=”05/10/2020,7:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ తుది జట్టు” date=”05/10/2020,7:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్సీబీ తుది జట్టు” date=”05/10/2020,7:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ” date=”05/10/2020,7:13PM” class=”svt-cd-green” ]
[/svt-event]