India Vs Australia 2020: విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్న కంగారూలు.. మరి టీమిండియా సంగతేంటి.?

|

Dec 24, 2020 | 9:23 PM

India Vs Australia 2020: మొదటి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ గెలుపు ఉత్సాహంతో..

India Vs Australia 2020: విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్న కంగారూలు.. మరి టీమిండియా సంగతేంటి.?
Follow us on

India Vs Australia 2020: మొదటి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ గెలుపు ఉత్సాహంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ బాక్సింగ్ డే టెస్టు కోసం ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి టెస్టు విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్నట్లు ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.

ఈ రెండు రోజుల్లో ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప తొలి టెస్టులో ఆడిన జట్టునే అడిస్తామని స్పష్టం చేశాడు. ఇక అటు టీమిండియా జట్టు కూర్పుపై సమాలోచనలు చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశం చేరుకోవడం, బ్యాటింగ్ విభాగం పూర్తిగా వైఫల్యం చెందటంతో భారత్ జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆసీస్ జట్టు: బర్న్స్, వేడ్, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్(కెప్టెన్), కమిన్స్, స్టార్క్, లియోన్, హెజిల్‌వుడ్

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్