యువ నటితో పృథ్వీ షా డేటింగ్‌ ?

|

Sep 12, 2020 | 6:29 PM

భారత్ యువ క్రికెటర్ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా నటి ప్రాచీ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్స్ గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.

యువ నటితో పృథ్వీ షా డేటింగ్‌ ?
Follow us on

భారత్ యువ క్రికెటర్‌ పృథ్వీ షా నటి ప్రాచీ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్స్ గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన‌ పోస్ట్‌పై  ప్రాచీ సింగ్‌ చేసిన కామెంట్లతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.  గతంలో కంటే బలంగా కనిపిస్తున్నావని ప్రాచీ కామెంట్ పెడితే..అవునని షా బదులివ్వడం. నీ స్మైల్ మిస్సవుతున్నానని ఆమె అనడం..ఇవన్నీ వారి నడుమ సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌.. నడుస్తోందనేందుకు నిదర్శనమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కలర్స్‌ టీవీలో ప్రసారమయ్యే ఉడాన్‌ సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్‌ నటించింది. ఐపీఎల్2020లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు షా.

 

 

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు