దేశంలో కొన‌సాగుతోన్న క‌రోనా తీవ్ర‌త‌: కొత్తగా 60,975 కేసులు

|

Aug 25, 2020 | 10:35 AM

దేశంలో కొవిడ్​ తీవ్ర‌త కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 మందికి కొవిడ్​ నిర్దార‌ణ అయ్యింది. వైరస్​ వ‌ల్ల‌ మరో 848 మంది బలయ్యారు.

దేశంలో కొన‌సాగుతోన్న క‌రోనా తీవ్ర‌త‌: కొత్తగా 60,975 కేసులు
Follow us on

దేశంలో కొవిడ్​ తీవ్ర‌త కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 మందికి కొవిడ్​ నిర్దార‌ణ అయ్యింది. వైరస్​ వ‌ల్ల‌ మరో 848 మంది బలయ్యారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కోవిడ్ వివ‌రాలు

కొత్త కేసులు: 60,975
కొత్త మరణాలు: 848‬
మొత్తం కేసులు: 31,67,324
మొత్తం మరణాలు: 58,390
ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు : 7,04,348
ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య : 24,04,585

క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ, రిక‌వ‌రీ రేటు కూడా క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 75 శాతం దాటగా.. డెత్ రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.84% శాతానికి పడిపోయింది.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌