AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో భారత, రష్యా నేవీ విన్యాసాలు

బంగాళాఖాతంలో ఇండియా, రష్యా నౌకా విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించనున్న వీటిని 'ప్యాసేజ్ ఎక్సర్ సైజ్' గా వ్యవహరిస్తున్నారు. సుమారు నెలరోజుల క్రితం భారత నేవీ..

బంగాళాఖాతంలో భారత, రష్యా నేవీ విన్యాసాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 02, 2020 | 5:13 PM

Share

బంగాళాఖాతంలో ఇండియా, రష్యా నౌకా విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించనున్న వీటిని ‘ప్యాసేజ్ ఎక్సర్ సైజ్’ గా వ్యవహరిస్తున్నారు. సుమారు నెలరోజుల క్రితం భారత నేవీ, యూఎస్ ఎస్ ‘నిమిట్జ్’ సంయుక్తంగా జరిపిన విన్యాసాల చోటే వీటిని కూడా నిర్వహించనున్నారు. నిమిట్జ్ అమెరికాకు చెందిన అతి పెద్ద యుధ్ధ నౌక. ఇక  రష్యా రెండు డిస్ట్రాయర్లను ఈ విన్యాసాల్లో వినియోగించబోతోంది. ఇండియా ‘రన్ విజయ్’, సహ్యాద్రి వంటి వినూత్న నౌకలను ఈ విన్యాసాల్లో ఉపయోగించుకోనుంది. భారత-రష్యా దేశాల నౌకా దళాల మధ్య సాన్నిహిత్యం, సమన్వయం కోసం ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్టు నేవీ వర్గాలు తెలిపాయి.

Follow Us
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో