AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరిఫా హత్యకేసు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

హైదరాబాద్‌ చిలకలగూడలోని వారాసిగూడలో ఆరిఫా అనే మైనర్ బాలిక హత్యకేసులో నిందితుడు షోయబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బాలికను ఏవిధంగా హత్య చేశాడో అంతా వివరించాడు నిందితుడు. ఆరిఫా తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే షోయబ్‌నే ఆరిఫాను హత్య చేశాడు. గతంలో ఆరిఫాను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను షోయబ్ అడిగాడు. ఇందుకు వారు నిరాకరించారు. అప్పటి నుంచి ఆరిఫాపై కోపం పెంచుకున్న షోయబ్.. ఏకాంతంగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూశాడు. గురువారం రాత్రి బిల్డింగ్ పైకి చదువుకోవడానికని ఆరిఫా […]

ఆరిఫా హత్యకేసు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 24, 2020 | 3:11 PM

Share

హైదరాబాద్‌ చిలకలగూడలోని వారాసిగూడలో ఆరిఫా అనే మైనర్ బాలిక హత్యకేసులో నిందితుడు షోయబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బాలికను ఏవిధంగా హత్య చేశాడో అంతా వివరించాడు నిందితుడు. ఆరిఫా తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే షోయబ్‌నే ఆరిఫాను హత్య చేశాడు. గతంలో ఆరిఫాను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను షోయబ్ అడిగాడు. ఇందుకు వారు నిరాకరించారు. అప్పటి నుంచి ఆరిఫాపై కోపం పెంచుకున్న షోయబ్.. ఏకాంతంగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూశాడు. గురువారం రాత్రి బిల్డింగ్ పైకి చదువుకోవడానికని ఆరిఫా వెళ్లింది. ఇదే సమయం అదునుగా భావించిన షోయబ్.. ఆమెను కొట్టి చంపి, బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. కాగా.. ఆరిఫా మృతదేహానికి వైద్యులు ప్రైమరీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై 11 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా.. షోయబ్‌ను సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

Follow Us
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం