మార్పు కోసం నిలబడే కాంతి యొక్క ‘ఐకాన్’ జనసేన

జనసేన మార్పు కోసం నిలబడే కాంతి యొక్క ఐకాన్ అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. మన స్వాతంత్ర పోరాటం యొక్క త్యాగాల నుంచి ప్రేరణ పొందామని వెల్లడించారు. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలపై.. సనాతన ధర్మ విలువలతో జనసేన రాజకీయాల్లో అడుగు పెట్టిందని చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రయాయం‌ చేసింది తక్కువే అయినా… తమకు రాజకీయాలు అంటే జాతీయ సేవ అని పేర్కొన్నారు. విభజన మరియు విక్రేత రాజకీయాల కాలంలో దుర్వినియోగం, ద్వేషం మరియు […]

మార్పు కోసం నిలబడే కాంతి యొక్క ఐకాన్ జనసేన

Updated on: Jul 11, 2020 | 8:16 PM

జనసేన మార్పు కోసం నిలబడే కాంతి యొక్క ఐకాన్ అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. మన స్వాతంత్ర పోరాటం యొక్క త్యాగాల నుంచి ప్రేరణ పొందామని వెల్లడించారు. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలపై.. సనాతన ధర్మ విలువలతో జనసేన రాజకీయాల్లో అడుగు పెట్టిందని చెప్పుకొచ్చారు.

తాము రాజకీయ ప్రయాయం‌ చేసింది తక్కువే అయినా… తమకు రాజకీయాలు అంటే జాతీయ సేవ అని పేర్కొన్నారు. విభజన మరియు విక్రేత రాజకీయాల కాలంలో దుర్వినియోగం, ద్వేషం మరియు అపవాదులతో నిండిన విషపూరిత సోషల్ మీడియా కధనాలుఉన్నాయన్నారు. బాధ్యతాయుతమైన మరియు జవాబుదారీ రాజకీయాలకు ఒకే దృష్టిని పంచుకున్న 4 మిలియన్ల మార్పు కోరుకునే వారికి కృతజ్ఞతలు తెలిపారు.