- Telugu News Latest Telugu News Huge discount on OnePlus Nord 4 smartphone, Check here for full details
OnePlus Nord 4: వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 3వేలు..
మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్లను లాంచ్ చేసిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో ఫోన్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ 4 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు..
Updated on: Aug 03, 2024 | 11:26 AM
![చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ గతకొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-nord-4-1.jpg?w=1280&enlarge=true)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ గతకొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
![జులై చివరి వారంలో ప్రీ బుకింగ్స్ మొదలుకాగా ఆగస్టు 2వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. OnePlus అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆన్ని ఈ కామర్స్ సైట్స్, రిటైల్ షాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-samrtphone.jpg)
జులై చివరి వారంలో ప్రీ బుకింగ్స్ మొదలుకాగా ఆగస్టు 2వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. OnePlus అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆన్ని ఈ కామర్స్ సైట్స్, రిటైల్ షాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
![oneplus nord4](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-nord-4-price.jpg)
oneplus nord4
![ఇక బ్యాంక్ ఆఫర్లో భాగంగా ఐసీఐసీ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొనుగలు చేస్తే ఈ ఫోన్‌పై రూ. 3000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-new-phone.jpg)
ఇక బ్యాంక్ ఆఫర్లో భాగంగా ఐసీఐసీ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొనుగలు చేస్తే ఈ ఫోన్‌పై రూ. 3000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు.
![ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో.. 6.74 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 1.5 కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-1.jpg)
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో.. 6.74 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 1.5 కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
![రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి.. రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samsung-5g-mobile.jpg?w=280&ar=16:9)
![పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్ పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan-5.jpg?w=280&ar=16:9)
![IND vs SL: పవర్ ప్లేలో రికార్డుల బెండు తీసిన సిరాజ్.. IND vs SL: పవర్ ప్లేలో రికార్డుల బెండు తీసిన సిరాజ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mohammed-siraj-2-1.jpg?w=280&ar=16:9)
![Rohit Sharma: వార్నర్ రికార్డును మడతెట్టేసిన హిట్‌మ్యాన్.. Rohit Sharma: వార్నర్ రికార్డును మడతెట్టేసిన హిట్‌మ్యాన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rohit-sharma-ind-vs-sl-1.jpg?w=280&ar=16:9)
![దద్దరిల్లే కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా రేంజ్లో రానున్న అఖండ 2.. దద్దరిల్లే కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా రేంజ్లో రానున్న అఖండ 2..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-news-3.jpg?w=280&ar=16:9)
![తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rohit-sharma-records-7.jpg?w=280&ar=16:9)
![పాలు ఇవ్వడం వల్ల ఆడవాళ్లల్లో ఆ క్యాన్సర్ దూరం..? పాలు ఇవ్వడం వల్ల ఆడవాళ్లల్లో ఆ క్యాన్సర్ దూరం..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/breast-feeding-1.jpg?w=280&ar=16:9)
![అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు.. అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samantha-nayanthara.jpg?w=280&ar=16:9)
![ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 12వేలలోనే సూపర్ ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 12వేలలోనే సూపర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/oppo-a3x-5g-features.jpg?w=280&ar=16:9)
![నిరాశపర్చిన భారతీయుడు 2.. తర్వాతి సినిమాలపై కమల్ కన్ఫ్యూజన్.! నిరాశపర్చిన భారతీయుడు 2.. తర్వాతి సినిమాలపై కమల్ కన్ఫ్యూజన్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kamal-haasan-1-2.jpg?w=280&ar=16:9)
![వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 3వేలు.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 3వేలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/oneplus-nord-4-price.jpg?w=280&ar=16:9)
![ఇంట్లో నేల కుంగడంతో.. 20 అడుగుల గోతిలోకి పడిన మహిళ ఇంట్లో నేల కుంగడంతో.. 20 అడుగుల గోతిలోకి పడిన మహిళ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/20-feet-pit.jpg?w=280&ar=16:9)
![ఈ స్కూల్ కరస్పాండెంట్ కీచకుడు.. పాపం ఆ బాలిక... ఈ స్కూల్ కరస్పాండెంట్ కీచకుడు.. పాపం ఆ బాలిక...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/anjaneyulu-goud.jpg?w=280&ar=16:9)
![రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి.. రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samsung-5g-mobile.jpg?w=280&ar=16:9)
![గోల్డ్ మెడల్ గెలిచాడు.. ఆ వెంటనే గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజల్ గోల్డ్ మెడల్ గెలిచాడు.. ఆ వెంటనే గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/huang-ya-qiong-video.jpg?w=280&ar=16:9)
![ఎటు చూసినా హృదయవిదారకం.. 338కి చేరిన మృతుల సంఖ్య.. ఎటు చూసినా హృదయవిదారకం.. 338కి చేరిన మృతుల సంఖ్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/wayanad-landslides-1.jpg?w=280&ar=16:9)
![లాడ్జిలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. లాడ్జిలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lodge.jpg?w=280&ar=16:9)
![వర్షాకాలం కడుపులో ఇన్ఫెక్షన్కు కారణం ఏంటి.? వర్షాకాలం కడుపులో ఇన్ఫెక్షన్కు కారణం ఏంటి.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/stomach-pain.jpg?w=280&ar=16:9)
![పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్ పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan-5.jpg?w=280&ar=16:9)
![Video:ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్ Video:ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/adil-osmanov-video.jpg?w=280&ar=16:9)
![. శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !! . శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sparrow.jpg?w=280&ar=16:9)
![కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !! కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/condom.jpg?w=280&ar=16:9)
![అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్ అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/royal-family.jpg?w=280&ar=16:9)
![లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా.. లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china-bridge.jpg?w=280&ar=16:9)
![పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dog-1.jpg?w=280&ar=16:9)
![ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !! ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sreeleela-1.jpg?w=280&ar=16:9)
![పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/raj-tarun.jpg?w=280&ar=16:9)
![కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్ కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/keerthy-suresh-14.jpg?w=280&ar=16:9)
![శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !! శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lavanya-slap.jpg?w=280&ar=16:9)
![సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్.. సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/top-9-et-news-2.jpg?w=280&ar=16:9)