AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RED Movie Trailer : ఎంజాయ్‌‌‌‌‌మెంట్-ఎంజాయ్‌‌‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. రెడ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో రామ్

యంగ్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ హిట్

RED Movie Trailer : ఎంజాయ్‌‌‌‌‌మెంట్-ఎంజాయ్‌‌‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. రెడ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో రామ్
రామ్ రెడ్ మూవీ ట్రైలర్ లాంచ్
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 7:49 PM

Share

యంగ్ హీరో రామ్ నటించిన ‘రెడ్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు ‘రెడ్’ సినిమా అలరించడానికి రెడీ అయ్యాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌  నటిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా  రామ్ మాట్లాడుతూ..  ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే  ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘చాలా రోజుల తరువాత థియేటర్ లోకి రావడం చాలా కొత్తగా అనిపించింది. సినిమా ట్రైలర్ చూశాక చాలా కొత్తగా అనిపించింది. నేను ఇది వరకే రెండు మూడుసార్లు చూశాను. కానీ బిగ్ స్క్రీన్ పై ఇక్కడ చూడగానే సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది.’ అన్నారు. ‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, ఫోన్ లో స్విగ్గీ ఉన్నారెస్టారెంట్ కే వెళతాం, ఇంట్లో బాటిల్ ఉన్న బార్ కే వెళ్తాము.. అలాగే ఎన్ని ఓ.టి.టి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం, ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుందని అన్నాడు రామ్. కరోనా కారణంగా సినిమా లేట్ అయ్యింది. అదే విధంగా జాగ్రత్తగాఉండండి .. ఎంజాయ్‌‌‌‌‌మెంట్-ఎంజాయ్‌‌‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. అని అన్నాడు రామ్ . ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా..  నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు