Viral Video: కొండచిలువతో అమ్మాయి ఆటలు.. వైరల్‎గా మారిన వీడియో..

|

Nov 06, 2021 | 9:16 PM

పాములు అంటే దాదాపు అందరికీ భయం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు వాటిని వీడియోల్లో కూడా చూడడానికి ఇష్టపడరు. కానీ ఓ మహిళ పాముకు ముద్దు ఇచ్చింది. కౌగిలించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

Viral Video: కొండచిలువతో అమ్మాయి ఆటలు.. వైరల్‎గా మారిన వీడియో..
Python
Follow us on

పాములు అంటే దాదాపు అందరికీ భయం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు వాటిని వీడియోల్లో కూడా చూడడానికి ఇష్టపడరు. కానీ ఓ మహిళ పాముకు ముద్దు ఇచ్చింది. కౌగిలించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి కొండచిలువను పెంపుడు జంతువుగా పెంచుకుంటుంది.

ఆమె నిజానికి దాన్ని ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేసింది. వీడియోలో అమ్మాయి మెడకు పాము చుట్టినట్లు కనిపిస్తుంది. ఆమె పామును ముద్దుపెట్టుకుని దానికి ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుని మళ్లీ ముద్దుపెట్టుకున్నప్పుడు పాము నోరు తెరిచింది. దీన్ని చూసేవారికి భయం వేసింది. “నా పామును ప్రేమించు,” అని క్యాప్షన్ కూడా రాసి ఇన్‎స్టాగ్రామ్‎లో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల నుంచి చాలా కామెంట్లు వచ్చాయి.

Read Also.. Viral Video: స్నేహమంటే ఇదేరా..!! కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

జయలలిత కుమార్తె నేనే.. తలైవి సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్.. తమిళనాట సంచలనం

Viral Video: వీడు మామూలోడు కాదు.! సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. ఏం తీశాడో తెలిస్తే షాకే.!