AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్‌కు‌ అందజేసిన కమిటీ సభ్యులు

సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూను గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందజేశారు. ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు అంద‌జేశారు.

బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్‌కు‌ అందజేసిన కమిటీ సభ్యులు
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2020 | 7:40 PM

Share

సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూను గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందజేశారు. ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు అంద‌జేశారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మ‌క్షంలో ల‌డ్డూను కమిటీ స‌భ్యులు అంద‌జేశారు. కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది బాలాపూర్ ల‌డ్డూ వేలంను నిర్వాహ‌కులు ర‌ద్దు చేశారు.

కరోనా నేపథ్యంలో బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డు వేలంపాటకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1994లో మొదట 450 రూపాయలు పలికిన వేలంపాట 2019లో రూ. 17.60 లక్షలు పలికింది. గత 26 సంవత్సరాలుగా తగ్గిన సందర్భాలు లేవు.

Follow Us
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు