హైదరాబాద్లోని భారత్ బయోటెక్, బయోలాజికల్ సంస్థను సందర్శించడానికి డిసెంబర్ 9న 80 దేశాల రాయబారులు, హై కమిషనర్లు రానున్నారు. కొవాగ్జిన్ పనితీరును పరిశీలించడానికి వారు ఇక్కడి వస్తున్నట్లు రాష్ట సీఎస్ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో హైదరాబాద్ ప్రత్యేకతను వారికి వివరించనున్నట్లు పేర్కొన్నారు.