దసరా, దీపావళి పండగల దృష్ట్యా మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ప్రయాణీకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్) వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ప్రయాణీకులకు ఉల్లంఘిస్తే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. (Guidelines For Railway Passengers)
ఆర్‌పీఎఫ్ మార్గదర్శకాలు ఇవే…
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!