Farmers Maha Dharna: ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరిన రైతాంగ పోరాటం.. బీజేపీకి శాపంగా మారుతుందా..(వీడియో)

|

Nov 25, 2021 | 10:06 AM

Farmers Maha Dharna: రైతుల మహా ధర్నా తెలంగాణ వరకు చేరింది. అయితే ఇప్పుడు ఈ రైతు ధర్నా అనేది తెలంగాణకు రావడం బీజేపీ కి శాపంగా మారే అవకాశం ఉంది. అలాగే ఈ మహా ధర్నాలో అధికార తెరాస పార్టీ పాల్గొని సంగిభావం ప్రకటించే అవకాశం ఉంది..

Published on: Nov 25, 2021 09:58 AM