ఇక ఫేస్ బుక్ ద్వారా.. ఆన్ లైన్ షాపింగ్..

దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ త్వరలో మరిన్ని సేవలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా చాటింగ్ సేవలను అందించే ఫేస్ బుక్ త్వరలో తన వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను

ఇక ఫేస్ బుక్ ద్వారా.. ఆన్ లైన్ షాపింగ్..

Edited By:

Updated on: May 20, 2020 | 1:35 PM

Facebook online shopping: దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ త్వరలో మరిన్ని సేవలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా చాటింగ్ సేవలను అందించే ఫేస్ బుక్ త్వరలో తన వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను అందుబాటులోకి తేనుంది. స్థానికంగా ఉండే షాపుల యజమానులు తమ వస్తువులను ఫేస్ బుక్ షాపింగ్ ఫీచర్ లో కనిపించేలా చేసుకునే అవకాశం కలుగుతుండగా.. ఇక్కడే వినియోగదారులు.. తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు. ఇక మీదట ఫేస్ బుక్ ద్వారానే వస్తువులను చెక్ అవుట్ చేసే సదుపాయమూ లభించనుంది. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఈ ఫీచర్ ఉంయోగపడుతుందని ఫేస్ బుక్ ప్రకటించింది.

Also Read: ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..