AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ భాషకు నేను ఫుల్లు ఫిదా: యాంకర్ రవి

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లడే భాషకి నేను ఫుల్లు ఇంప్రెస్ అయ్యానని పేర్కొన్నాడు యాంకర్ రవి. టీవీ9కి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్య్వూలో యాంకర్ రవి.. తన పర్సనల్ లైఫ్ గురించే కాకుండా, పొటికల్‌‌గా కూడా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

కేసీఆర్ భాషకు నేను ఫుల్లు ఫిదా: యాంకర్ రవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2020 | 1:32 PM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లడే భాషకి నేను ఫుల్లు ఇంప్రెస్ అయ్యానని పేర్కొన్నాడు యాంకర్ రవి. టీవీ9కి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్య్వూలో యాంకర్ రవి.. తన పర్సనల్ లైఫ్ గురించే కాకుండా, పొటికల్‌‌గా కూడా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ.. కేసీఆర్ గారంటే నాకు ఎప్పటినుంచో అభిమానం ఉంది. అందులోనూ ఈ మధ్య కరోనా వైరస్ కారణంగా.. ఆయన ప్రెస్ మీట్‌లలో మాట్లాడే విధానానికి నేను ఇంకా ఇంప్రెస్ అయ్యానని తెలిపాడు. అలాగే కేటీఆర్‌ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయన మాట్లాడే ఇంగ్లీష్‌ చాలా బావుంటుంది. అంతేకాకుండా ప్రధాని మంత్రి మోదీ తీసుకున్న నిర్ణయాలు కారణంగానే.. ప్రపంచ వ్యాప్తంగా మన భారత్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇండియాలో కూడా మోదీ చాలా మార్పులు తీసుకొచ్చారని రవి చెప్పుకొచ్చాడు.

కాగా తాను ఇంట్లో అన్ని పనులూ చేస్తూ.. తన భార్యకు, అమ్మకు హెల్ప్ చేస్తున్నానన్నాడు రవి. ఇంట్లో ఏ టూ జెడ్.. వంట చేయటం, గిన్నెలు క్లీన్ చేయడం, బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, పాపను జాగ్రత్తగా చూసుకోవడం ఇలా అన్ని పనులూ చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ అనుకోకుండా యాంకర్ అయ్యానని.. ఇలా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలు చెప్పుకొచ్చాడు రవి.

ఇంకా రవి ఏం మాట్లాడాడో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియో చూసేయండి. ఎక్స్‌క్లూజీవ్ లైవ్ మీకోసం..

ఇది కూడా చదవండి: 

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి

బిగ్‌ సర్‌ప్రైజ్: ఈ రోజే రానా, మిహీకాల నిశ్చితార్థం

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. బిట్ పేపర్ తొలగింపు

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..