Breaking :జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన భద్రతాదళాలు.. భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి భద్రతాదళాలు. తాజాగా జమ్మూ బస్టాండ్ లో ఏడు కిలోల పేలుడు సామాగ్రిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడకు..l.
Explosive Material :జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయిభద్రతాదళాలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని బస్టాండ్ లో ఏడు కిలోల పేలుడు సామాగ్రిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడకు చేరుకున్న ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. అనుమానితుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. పుల్వామా ఘటన జరిగి నేటితో రెండేళ్లు పూర్తి అయ్యాయి.