ఏలూరు వింతరోగం: పంపుల చెరువుపైనే ప్రధాన చర్చ, విస్తుపోయే నిజాలు.! టీవీ9 ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్

| Edited By: Pardhasaradhi Peri

Dec 09, 2020 | 6:54 PM

ఏలూరు వింత వ్యాధులు చాలా రోజులుగా వెంటాడుతున్నాయా..? మరి ఈ వారం రోజుల నుంచి మాత్రమే గుర్తించడానికి కారణం ఏంటి? సుమారు 15...

ఏలూరు వింతరోగం: పంపుల చెరువుపైనే ప్రధాన చర్చ, విస్తుపోయే నిజాలు.! టీవీ9 ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్
Follow us on

ఏలూరు వింత వ్యాధులు చాలా రోజులుగా వెంటాడుతున్నాయా..? మరి ఈ వారం రోజుల నుంచి మాత్రమే గుర్తించడానికి కారణం ఏంటి? సుమారు 15 రోజుల క్రితమే కీలక ప్రాంతం గా ఉన్న దక్షిణపు వీధిలో కేసులో బయటపడ్డాయి.. మరణాలు కూడా జరిగాయి. కానీ వాటిని ప్రభుత్వమే కాదు.. ఆ కుటుంబ సభ్యులు సైతం గుర్తించలేకపోయారు. మరోవైపు…పంపుల చెరువు ప్రధాన చర్చగా మారుతోంది. పంపుల చెరువు రిజర్వాయర్ సిబ్బంది కూడా 10 రోజుల క్రితమే ఇలా అస్వస్థతకు గురయ్యారంటున్నారు సిబ్బంది. వింత కేసుల పరిశోధన లో కీలకంగా కనిపిస్తున్న కేస్ స్టడీస్ తో టీవీ9 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్..