AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడాఖ్, అండమాన్ దీవుల్లో భూకంపం.. ఎలాంటి నష్టం లేదన్న అధికారులు

దేశంలో గత కొద్దిరోజులుగా పలు చోట్ల తరచూ భూకంపాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం ఉదయం లదాక్, అండమాన్-నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది.

లడాఖ్, అండమాన్ దీవుల్లో భూకంపం.. ఎలాంటి నష్టం లేదన్న అధికారులు
Balu
|

Updated on: Sep 08, 2020 | 9:53 AM

Share

దేశంలో గత కొద్దిరోజులుగా పలు చోట్ల తరచూ భూకంపాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం ఉదయం లదాక్, అండమాన్-నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. లదాక్‌లో భూకంప తీవ్రత 4.4గా నమోదు కాగా, అండమాన్-నికోబార్ దీవుల్లో 4 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు.

ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అండమాన్- నికోబార్ దీవుల్లో మరోమారు భూకంపం సంభవించింది. డిగలీపూర్‌లో భూ ప్రకంపనలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, లదాక్‌లోని కార్గిల్‌కు 435 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం 5. 47 గంటలకు భూమి కంపించింది. ఈ రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పటికీ ఎటువంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదన్నారు అధికారులు. కాగా, గత కొద్దిరోజులుగా ఈశాన్య భారతంలోని మిజోరం, నాగాలాండ్ ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ముంబైకి సమీపంలోనూ, నాసిక్, డయ్యూ ప్రాంతాల్లోనూ భూమి కంపింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Follow Us
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష