డెలివరీ కోసం పుట్టింటికి భార్య.. దుబాయ్ లో భర్తకి గుండెపోటు..!

నిండు గర్భిణి అయిన భార్యను పుట్టింటికి పంపి దుబాయ్ లో గుండెపోటుతో మృతిచెందాడు ఓ యువకుడు

డెలివరీ కోసం పుట్టింటికి భార్య.. దుబాయ్ లో భర్తకి గుండెపోటు..!
Follow us

|

Updated on: Jun 09, 2020 | 3:08 PM

దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన భార్యను పుట్టింటికి పంపి గుండెపోటుతో మృతిచెందాడు ఓ యువకుడు. కేరళకు చెందిన నితిన్ చంద్రన్(28) దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అతిరా గీతా శ్రీధరన్(27) ప్రస్తుతం 8 నెలల గర్భవతి. అయితే లాక్ డౌన్ కారణంగా దుబాయ్ లోనే దంపతులిద్దరు ఉండిపోయారు. నెలలు నిండిని భార్యను ఎలాగైనా ఇండియాకి పంపించాలని భావించాడు. ఇందుకు కొవిడ్ నిబంధనలు అడ్డుపడ్డాయి. చివరికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వారికి కలిసివచ్చింది. కరోనా లాక్ డౌన్ తో విదేశాలలో చిక్కుకున్న వారిని భారత్‌కు రప్పించేందుకు ‘వందే భారత్ మిషన్’చేపట్టింది. దీంతో డెలివరీ కోసం గీతాను మే 7న చంద్రన్ కేరళాకు పంపించాడు. అయితే, నితిన్ చంద్రన్ మాత్రం దుబాయ్ లోనే ఉద్యోగ పనుల రీత్యా అక్కడే ఉండిపోయాడు. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్‌కు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. దీంతో చంద్రన్ నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు. మరోవైపు శ్రీధర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కడసారి చూపు కల్పించాలని వేడుకుంటున్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Latest Articles
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం

అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు

30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..

భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?

ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..

ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..

మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా

లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు

కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..