రోడ్డు ప్రమాదం… బస్సు బోల్తా… 20 మంది పరిస్థితి విషమం… మరో 20 మందికి గాయాలు…

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని కలహండి జిల్లా ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

రోడ్డు ప్రమాదం... బస్సు బోల్తా... 20 మంది పరిస్థితి విషమం... మరో 20 మందికి గాయాలు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 14, 2020 | 7:13 AM

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని కలహండి జిల్లా ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కలహండి జిల్లాలోని కోక్‌సర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 40 మందికి గాయాలవగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయ కార్యక్రమాలు అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

భారీ మలుపు కారణంగానే…

భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఒడిశాలోని ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్ 700 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. ధారమ్‌గఢ్ నుంచి బస్సు బయలు దేరిన కాసేపటికే దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోక్‌సర వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా