Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ‘అలయ్ బలయ్’ ఆహ్వానం అందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె

Pawan Kalyan - Alay Balay: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ‘అలయ్ బలయ్’ ఆహ్వానం అందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె
Pawan
Follow us

|

Updated on: Oct 11, 2021 | 10:00 PM

Pawan Kalyan – Alay Balay: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి.

Pawan

దత్తాత్రేయ గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఈ యేడాది అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

Pawan 2

దసరా పండుగ మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానిస్తారు.

Pawan Kalyan

Pawan Kalyan

Read also: National Politics: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌..!