
RR vs SRH : హైదరాబాద్ ఘన విజయం సాధించింది. గెలవక తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మనీష్ పాండే(83/47 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8సిక్సులు), విజయ్ శంకర్(52/51 బంతుల్లో 6 బౌండరీలు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో రాజస్థాన్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
[svt-event title=”విజయం వీరిదే..” date=”22/10/2020,11:04PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే సిక్సర్” date=”22/10/2020,10:29PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”విజయ్ శంకర్ బౌండరీ” date=”22/10/2020,10:22PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”విజయ్ శంకర్ బౌండరీ” date=”22/10/2020,10:21PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”విజయ్ శంకర్ బౌండరీ” date=”22/10/2020,10:20PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే హాఫ్ సెంచరీ” date=”22/10/2020,10:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే సిక్సర్” date=”22/10/2020,10:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే ముగిసే సమయానికి 58/2″ date=”22/10/2020,10:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే వరుస సిక్సులు” date=”22/10/2020,9:59PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే బౌండరీ” date=”22/10/2020,9:56PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే సిక్సర్” date=”22/10/2020,9:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మనీష్ పాండే బౌండరీ” date=”22/10/2020,9:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”, జానీ బెయిర్‌స్టో ఔట్” date=”22/10/2020,9:46PM” class=”svt-cd-green” ]
[svt-event title=”డేవిడ్ వార్నర్ ఔట్” date=”22/10/2020,9:48PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[/svt-event]
[svt-event title=”రాజస్తాన్ 154/6″ date=”22/10/2020,9:21PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఆర్చర్ సిక్సర్” date=”22/10/2020,9:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”జోఫ్రాఆర్చర్ బౌండరీ” date=”22/10/2020,9:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రియాన్ పరాగ్ ఔట్” date=”22/10/2020,9:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టీవ్‌స్మిత్ ఔట్” date=”22/10/2020,9:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రియాన్ పరాగ్ బౌండరీ” date=”22/10/2020,9:00PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రియాన్ పరాగ్ సిక్సర్” date=”22/10/2020,8:59PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”జోస్ బట్లర్ ఔట్” date=”22/10/2020,8:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టీవ్‌స్మిత్ బౌండరీ” date=”22/10/2020,8:43PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” స్టీవ్‌స్మిత్ తొలి బౌండరీ” date=”22/10/2020,8:38PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెన్‌స్టోక్స్ ఔట్” date=”22/10/2020,8:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”సంజూ శాంసన్ ఔట్” date=”22/10/2020,8:28PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”సంజూ శాంసన్ సిక్సర్” date=”22/10/2020,8:25PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”10 ఓవర్లకు రాజస్తాన్ 74/1″ date=”22/10/2020,8:19PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”సంజూ శాంసన్ బౌండరీ” date=”22/10/2020,8:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే ముగిసే సమయానికి 47/1″ date=”22/10/2020,8:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”సంజూ శాంసన్ రెండు బౌండరీలు” date=”22/10/2020,7:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రాబిన్ ఉతప్ప ఔట్” date=”22/10/2020,7:47PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రాబిన్ ఉతప్ప తొలి బౌండరీ” date=”22/10/2020,7:38PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఇరు జట్లు సభ్యులు వీరే..” date=”22/10/2020,7:28PM” class=”svt-cd-green” ]
హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రియమ్‌గార్గ్, మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్‌ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ జట్టు సభ్యులు” date=”22/10/2020,7:12PM” class=”svt-cd-green” ]
రాజస్థాన్ జట్టు: రాబిన్ ఉతప్ప, బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్‌స్మిత్(కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రాఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి
[/svt-event]
[svt-event title=”రాజస్తాన్ తుది జట్టు..” date=”22/10/2020,7:12PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన హైదరాబాద్” date=”22/10/2020,7:08PM” class=”svt-cd-green” ]
[/svt-event]