కరోనా నియంత్రణకు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలనం..

|

Mar 30, 2020 | 9:25 AM

Coronavirus Updates: కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉచితంగా మొబైల్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీలు, పట్టణాల్లో హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ లభించట్లేదు. మందుల షాపుల్లో కూడా వీటి స్టాక్ ఉండటం లేదు. అందువల్ల గ్రామాలు, స్లం ఏరియాల్లో ఉండే ప్రజల […]

కరోనా నియంత్రణకు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలనం..
Follow us on

Coronavirus Updates: కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉచితంగా మొబైల్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

సిటీలు, పట్టణాల్లో హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ లభించట్లేదు. మందుల షాపుల్లో కూడా వీటి స్టాక్ ఉండటం లేదు. అందువల్ల గ్రామాలు, స్లం ఏరియాల్లో ఉండే ప్రజల కోసం ఈ ఫ్రీ హ్యాండ్ వాష్ ఫెసిలిటీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో ఇద్దరు కోలుకున్నారు.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..