ఇకపై ప్రభుత్వ జీవోలు తెలుగులోనూ.. సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీవోలు, సర్క్యులర్‌లు, ఆర్డర్లు ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ....

ఇకపై ప్రభుత్వ జీవోలు తెలుగులోనూ.. సర్కార్ కీలక నిర్ణయం

Updated on: Sep 24, 2020 | 12:23 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీవోలు, సర్క్యులర్‌లు, ఆర్డర్లు ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సీఎం సూచించారు. (Telangana Government)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

దేశంలోనే తొలిసారిగా.. వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. పీజీ ఈసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి..

Loading...
Unable to load recommendations.
Follow Us