‘రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితేంటి.?’

అనకాపల్లి మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ కూలగొట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందిచారు. ‘తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?’ . ‘ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు’ అంటూ చంద్రబాబు ట్వీట్ […]

రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితేంటి.?

Updated on: Oct 03, 2020 | 3:55 PM

అనకాపల్లి మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ కూలగొట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందిచారు. ‘తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?’ . ‘ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేసి ప్రహరీ కూలగొడుతున్న వీడియో కూడా పోస్ట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us