మధ్యప్రదేశ్ బైపోల్స్ లో బీజేపీ హవా

| Edited By: Pardhasaradhi Peri

Nov 10, 2020 | 8:26 PM

మధ్యప్రదేశ్ లో 28 సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో 19 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఒక స్థానాన్ని గెలుచుకుంది. 7 చోట్ల కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక యూపీలో ఏడు నియోజకవర్గాలకు గాను బీజేపీ ఆరు సీట్లను, సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇదే నిదర్శనమని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాగా-మణిపూర్ లో 5 స్థానాలకు జరిగిన బైపోల్స్ లో బీజేపీ […]

మధ్యప్రదేశ్ బైపోల్స్ లో బీజేపీ హవా
Follow us on

మధ్యప్రదేశ్ లో 28 సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో 19 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఒక స్థానాన్ని గెలుచుకుంది. 7 చోట్ల కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక యూపీలో ఏడు నియోజకవర్గాలకు గాను బీజేపీ ఆరు సీట్లను, సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇదే నిదర్శనమని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాగా-మణిపూర్ లో 5 స్థానాలకు జరిగిన బైపోల్స్ లో బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుని, మరో రెండు చోట్ల లీడ్ లో ఉంది.