‘బాస్కెట్ బాల్ ప్లేయర్ బరాక్ ఒబామా’ ! చూడాల్సిందే !
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కు కాస్త తీరిక దొరికినట్టుంది. ఈ నెల 1 న మిచిగాన్ లో ఓ జిమ్ ను విజిట్ చేసిన ఆయన..సరదాగా బాస్కెట్ బాల్ ను నెట్ లోని రింగ్ లోకి ‘త్రో’ చేశారు. అది కూడా చాలా దూరం నుంచే ! ఆ తరువాత ‘దటీజ్ వాట్ ఐ డూ’ అని, షూట్ యువర్ […]

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కు కాస్త తీరిక దొరికినట్టుంది. ఈ నెల 1 న మిచిగాన్ లో ఓ జిమ్ ను విజిట్ చేసిన ఆయన..సరదాగా బాస్కెట్ బాల్ ను నెట్ లోని రింగ్ లోకి ‘త్రో’ చేశారు. అది కూడా చాలా దూరం నుంచే ! ఆ తరువాత ‘దటీజ్ వాట్ ఐ డూ’ అని, షూట్ యువర్ షాట్ అని ట్వీట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది లైకులకు నోచుకుంది.
Shoot your shot. https://t.co/XdZz4dh82T pic.twitter.com/elpBmzu6hV
— Barack Obama (@BarackObama) October 31, 2020