మంత్రి బొత్స ఇంట తీవ్ర విషాదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్పిప‌ల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బొత్స త‌ల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

మంత్రి బొత్స ఇంట తీవ్ర విషాదం
Follow us

|

Updated on: Aug 16, 2020 | 7:50 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్పిప‌ల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బొత్స త‌ల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. గ‌త నెల రోజులుగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మవుతోన్న ఈశ్వరమ్మ..విశాఖలోని పినాకిల్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మినిస్ట‌ర్ బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా… రెండో త‌న‌యుడు బొత్స అప్పల నరసయ్య శాస‌న‌స‌భ్యుడిగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఈశ్వరమ్మ‌ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ప‌లువురు వైసీపీ నేత‌లు బొత్స‌కు ఫోన్ చేసి పరామ‌ర్శించారు.

Also Read :

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..