ఈ నెల 26 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 26 నుంచి జరగనున్నాయి. ఇక ఈ బడ్జెట్ సమావేశాలను దాదాపు 20 రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తోందట జగన్ ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే ఎన్నికలకు ముందు గత టీడీపీ ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటైన జగన్ ప్రభుత్వం 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

ఈ నెల 26 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు!

Updated on: Jun 14, 2019 | 12:19 PM

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 26 నుంచి జరగనున్నాయి. ఇక ఈ బడ్జెట్ సమావేశాలను దాదాపు 20 రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తోందట జగన్ ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే ఎన్నికలకు ముందు గత టీడీపీ ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటైన జగన్ ప్రభుత్వం 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us