
అసలే దసరా పండుగ సీజన్.. డబ్బులతో చాలా పని ఉంటుంది. అందుకే ముందుగానే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకోండి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2 మొదలుగుని.. అక్టోబర్ 29 వరకు పబ్లిక్ హాలిడేస్ చాలా ఉన్నాయి. దసరాతో పాటుగా దీపావళికి కూడా ఇదే నెలలో రావడం.. పైగా మధ్యలో రెండో శనివారం, నాలుగవ శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు బంద్. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో కలిపి అన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెలలో వచ్చే సెలవులను ఒకసారి పరిశీలిస్తే…