జీవితంలో సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నఅఫ్గాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్

జీవితంలో సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నఅఫ్గాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్

అఫ్గాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ అస్గర్​ అఫ్గాన్ తన జీవితంలో సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నాడు.  త్వరలోనే అతడు మరోసారి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇదివరకే అతనికి వివాహం కాగా....

Sanjay Kasula

|

Nov 13, 2020 | 9:14 PM

అఫ్గాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ అస్గర్​ అఫ్గాన్ తన జీవితంలో సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించబోతున్నాడు.  త్వరలోనే అతడు మరోసారి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇదివరకే అతనికి వివాహం కాగా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.

అయితే ఈ విషయాన్నిఅఫ్గానిస్తాన్‌కు చెదిన ఓ మీడియా ప్రతినిధి తెలిపాడు.  అఫ్గానిస్తాన్  క్రికెట్​ టీమ్​ కెప్టెన్​ అస్గర్​ అఫ్గాన్ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. రెండోసారి అతడు పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అఫ్గాన్​కు చెందిన సీనియర్​ జర్నలిస్ట్​ ఇబ్రహీమ్​ మోమంద్​ ధ్రువీకరించారు. ట్విట్టర్​ వేదికగా క్రికెటర్​కు శుభాకాంక్షలు తెలిపారు. అస్గర్​కు తన మొదటి భార్య ద్వారా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu