బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ముగ్గురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. శివకాశిలోని తులకనకుర్చి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వీరిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు […]

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ముగ్గురు మృతి
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 2:19 PM

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. శివకాశిలోని తులకనకుర్చి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వీరిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
ఈ డ్రింక్‌ రోజుకు 2 సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగి..
ఈ డ్రింక్‌ రోజుకు 2 సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగి..
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్