లిప్‌స్టిక్ వాడితే పుట్టే పిల్లలపై చెడు ప్రభావం..!

Latest Health Tips: లిప్‌స్టిక్ వాడకం నుంచి గర్భిణీ స్త్రీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. లిప్‌స్టిక్‌లు, సౌందర్య సాధనాలు లాంటివి ఏదైనా ఉపయోగిస్తే.. వాటిలో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల శారీరిక కదిలికలు తక్కువయ్యే ప్రమాదముందట.!  వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలు ఎదుర్కుంటారని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌందర్య సాధనాల్లో సధాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయని వాటిని గర్భిణీలు వినియోగిస్తే.. వారికీ పుట్టబోయే పిల్లలపై […]

లిప్‌స్టిక్ వాడితే పుట్టే పిల్లలపై చెడు ప్రభావం..!
Follow us

|

Updated on: Feb 04, 2020 | 8:31 PM

Latest Health Tips: లిప్‌స్టిక్ వాడకం నుంచి గర్భిణీ స్త్రీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. లిప్‌స్టిక్‌లు, సౌందర్య సాధనాలు లాంటివి ఏదైనా ఉపయోగిస్తే.. వాటిలో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల శారీరిక కదిలికలు తక్కువయ్యే ప్రమాదముందట.!  వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలు ఎదుర్కుంటారని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సౌందర్య సాధనాల్లో సధాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయని వాటిని గర్భిణీలు వినియోగిస్తే.. వారికీ పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపై కొలంబియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. 11 ఏళ్ళ వయసు ఉన్న బాలబాలికల కదలికలకు సంబంధించి ‘బాట్ 2’ పరీక్షలు నిర్వహించింది. వారిలో కొంతమంది చురుగ్గా లేకపోవడం.. పైగా వారి పనులను వారు చేసుకోలేకపోవడాన్ని గుర్తించారు పరిశోధకులు. కారణం ఏంటని పరిశోధించగా వారి తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు ప్రమాదకరమైన రసాయనాలు వాడినట్లు తెలిసింది. గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారి పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారని నిపుణులు అంటున్నారు. చురుగ్గా కదల్లేరు, ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వస్తాయట. తల్లులు కాబోయేవారు వీటితో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడకపోతే మంచిదని వారి సూచన.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో