భారీ మల్టీ‌ స్టారర్ లో కీర్తి సురేష్..?

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా, మరొకటి హిందీ సినిమా. ఇక వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కీర్తి సురేష్. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి కుందవాయ్ పాత్రలో కీర్తి కనిపించనుందట. మరోవైపు ఈ చిత్రంలో కార్తీ, జయం రవి , మోహన్ […]

భారీ మల్టీ‌ స్టారర్ లో కీర్తి సురేష్..?
Follow us

|

Updated on: Apr 02, 2019 | 6:18 PM

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా, మరొకటి హిందీ సినిమా. ఇక వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కీర్తి సురేష్. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి కుందవాయ్ పాత్రలో కీర్తి కనిపించనుందట.

మరోవైపు ఈ చిత్రంలో కార్తీ, జయం రవి , మోహన్ బాబు , అమితాబ్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో