వంటలక్కకి పోటీగా రంగంలోకి దిగిన టాప్ హీరోయిన్!

కొద్ది రోజుల్లోనే మంచి పాపులర్టీనీ సంపాదించుకుంది ‘కార్తీక దీపం’ సీరియల్. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర అన్ని సీరియలో కల్లా ఇదే రేటింగ్స్‌లో ఫస్ట్ నిలుస్తోంది. సాయంత్రం 7.30 గంటలు అయ్యిందంటే.. అందరూ టీవీల ముందు తప్పనిసరి కూర్చోవల్సిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సీరియల్‌కి ఆప్ట్ అయి పోయారు. ఒక రోజు మిస్‌ అయినా.. హాట్‌స్టార్, యూట్యూబ్‌లలో చూసేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోల ప్రోగ్రామ్స్, సినిమాలు […]

వంటలక్కకి పోటీగా రంగంలోకి దిగిన టాప్ హీరోయిన్!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 2:34 PM

కొద్ది రోజుల్లోనే మంచి పాపులర్టీనీ సంపాదించుకుంది ‘కార్తీక దీపం’ సీరియల్. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర అన్ని సీరియలో కల్లా ఇదే రేటింగ్స్‌లో ఫస్ట్ నిలుస్తోంది. సాయంత్రం 7.30 గంటలు అయ్యిందంటే.. అందరూ టీవీల ముందు తప్పనిసరి కూర్చోవల్సిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సీరియల్‌కి ఆప్ట్ అయి పోయారు.

ఒక రోజు మిస్‌ అయినా.. హాట్‌స్టార్, యూట్యూబ్‌లలో చూసేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోల ప్రోగ్రామ్స్, సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో కార్తీక దీపం సీరియల్‌తో పోటీపడలేకపోతున్నాయి. తొందరగా దీప, కార్తిక్‌లు కలవాలని.. దేవుళ్లని కూడా మొక్కుకుంటున్నారు ప్రేక్షకులు. తన నటనతో అందరి హృదయాలను ఆకట్టుకుంటోన్న వంటలక్కకి ఇప్పుడు పోటీ రానుందా? ఓ టాప్ హీరోయిన్ వంటలక్కతో పోటీకి దిగనున్నారా? అంటే అవే సూచనలు కనిపిస్తున్నాయి.

స్టార్‌ మా సీరియల్‌లో ‘ఇంటింటీ గృహలక్ష్మి’ అనే కొత్త సీరియల్ ప్రసారం అవుతోంది. ‘అన్నమయ్య’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన కస్తూరీ.. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మధ్యలో బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు ఈ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చారు. అందులోనూ టాప్ హీరోయిన్ టీవీలో కనిపిస్తే ఎవరు చూడకుండా ఉంటారు.

ఇప్పటికే ఈ సీరియల్ గురించి చర్చలు మొదలయ్యాయి. ‘చదువురాని ఓ అమాయకపు మహిళ.. తన భర్త, పిల్లలపై చూపించే ప్రేమ ఎలా ఉంటుంది?’  అనే కథతో ఈ సీరియల్ స్టార్ట్ అయింది. అయితే తన భర్త పీఏతో సన్నిహితం కావడం.. తెలియని కస్తూరి.. అతడు, తన పిల్లలే లోకమే ఊహల్లో జీవిస్తూ ఉంటుంది. కాగా.. మొదలైన కొద్ది రోజులకే మంచి టాక్‌ని, రేటింగ్‌ని సంపాదించుకుంది గృహలక్ష్మీ సీరియల్. ఇలానే కథ సాగుతూ ఉంటే.. వంటలక్కకి పోటీగా.. ఈ సీరియల్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో