పాక్‌ స్టాక్‌ మార్కెట్‌పై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం..

పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా అక్కడ నిత్యం ఎక్కడో ఓ చోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా..

పాక్‌ స్టాక్‌ మార్కెట్‌పై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 12:18 PM

పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా అక్కడ నిత్యం ఎక్కడో ఓ చోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. కరాచీలోని స్టాక్ మార్కెట్‌ బిల్డింగ్‌ వద్ద ఉగ్రవాదులు గ్రేనేడ్‌ ఎటాక్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు బిల్డింగ్‌ చుట్టుముట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్‌పై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చిచంపేశారు. మరో ఉగ్రవాది బిల్డింగ్‌ లోపల నక్కిఉండటంతో.. పోలీసులు భవనంలో ఉన్న అందర్నీ బయటకు పంపేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌ భవనాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో