డ్రగ్స్ కేసు: నటి అరెస్ట్‌.. ఇంట్లో సోదాలు

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ని సరఫరా చేస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో

డ్రగ్స్ కేసు: నటి అరెస్ట్‌.. ఇంట్లో సోదాలు
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 12:09 PM

Kannada Durgs Case: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ని సరఫరా చేస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో.. డ్రగ్స్‌ విషయం వెలుగులోకి రాగా నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో(ఎన్‌సీబీ), సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌(సీసీబీ) రంగంలోకి దిగింది. దానికి తోడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్.. డ్రగ్స్‌ని వాడే పలువురు సినీ ప్రముఖుల సమాచారాన్ని సీసీబీకి అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కన్నడ నటి రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఉద‌యం ఆరు గంట‌ల‌కే రాగిణి నివాసానికి చేరుకున్న సీసీబీ..  బెంగ‌ళూరులోని ఆమె నివాసంలో సోదాలు నిర్వ‌హించారు. ఈ విషయంలో కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన పోలీసులు.. రాగిణి ఇంటిని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. కాగా ఈ కేసులో రాగిణికి సీసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. అయితే తనకు సోమవారం వరకు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులను పంపింది. అయితే శుక్రవారం లోపే విచారణకు హాజరుకావాలని మరోసారి ఆదేశాలిచ్చిన పోలీసులు.. ఈ ఉదయం ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ముందు హాజరుపరచగా.. రవి శంకర్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఇక అతడికి పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎప్పుడు, ఎవరి పేరు బయటకు వస్తుందోనేమోనని కన్నడ ప్రముఖులు భయాందోళనకు గురవుతున్నారు.

Read More:

పేకాటలో దొరికిపోయానన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

వచ్చేవారం విజయవాడ-చెన్నై మధ్య విమాన సర్వీసు

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో