ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్..?

హైదరాబాద్: రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.   అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే దీనికి సీక్వెల్ ప్లాన్ […]

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:14 PM

హైదరాబాద్: రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

 

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈమేరకు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేశాడట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట చిత్ర యూనిట్.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు