రికార్డులు క్రియేట్ చేసిన ఐపీఎల్ 2020.. అమాంతం పెరిగిన వ్యూయర్‌షిప్..

ప్రపంచకప్ తర్వాత అంతటి మెగా టోర్నమెంట్ ఏదైనా ఉందంటే.? అది ఖచ్చితంగా ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ టోర్నీ...

రికార్డులు క్రియేట్ చేసిన ఐపీఎల్ 2020.. అమాంతం పెరిగిన వ్యూయర్‌షిప్..
Follow us

|

Updated on: Nov 21, 2020 | 1:24 PM

IPL 2020: ప్రపంచకప్ తర్వాత అంతటి మెగా టోర్నమెంట్ ఏదైనా ఉందంటే.? అది ఖచ్చితంగా ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ టోర్నీ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. ప్రతీ మ్యాచ్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఈ లీగ్ ద్వారా ఫ్యాన్స్ డబుల్ మజా పొందుతున్నారు. అందుకే దీనికి క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌గా విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఇక తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పలు రికార్డులు బ్రేక్ చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి 23 శాతం మందికి పైగా టీవీల ద్వారా ఈ లీగ్‌ను వీక్షించారని అఫీషియల్ బ్రాడ్‌కాస్టింగ్ పార్టనర్ స్టార్ ఇండియా ప్రకటించింది.

మొత్తం ఐదు ప్రాంతీయ భాషల్లో ప్రసారమైన ఈ లీగ్‌ను దాదాపు 31.57 మిలియన్ వీక్షకులు చూశారని.. అందులో మహిళలు 24 శాతం, పిల్లల్లో 20 శాతం ఆదరణ పెరిగిందని వెల్లడించింది. ప్రపంచంలో అత్యుత్తమ లీగ్ ఐపీఎల్‌ను.. ఎలాంటి అవాంతరాలు లేకుండా బీసీసీఐ యూఏఈలో విజయవంతంగా నిర్వహించిందని స్టార్ ఇండియా ప్రధానాధికారి సంజోగ్ గుప్తా అన్నాడు. కాగా, కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అభిమానులకు అనుమతి లేకపోవడంతో ఈ సీజన్‌ను అత్యధిక మంది వీక్షకులు టీవీలు, ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు.

Also Read:

ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో