“మా భాషకు లిపి లేదు.. మాది బడుగ తెగ”

సాయి పల్లవి..ఒక్క‌టే పీస్..హైబ్రీడ్ పిల్ల‌. నిజంగా సాయి ప‌ల్ల‌వి ఒక్క‌టే పీస్ ఏమో అని అనిపిస్తుంది ఇప్పుడు. మిగిలిన హీరోయిన్స్ లా ఆమె జీరో సైజ్ పై పోక‌స్ పెట్ట‌దు. త‌న ఫేస్ పై ఉండే చిన్న‌, చిన్న పింపుల్స్ తోనే కుర్ర‌కారును మాయ చేస్తోంది. న్యాచుర‌ల్ గా ఉంటూ, అదే బిహేవియ‌ర్ ఫాలో అవుతూ సౌత్ లో క్రేజీ ఆఫ‌ర్స్ సొంతం చేసుకుంటుంది ఈ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తెలుగులో ఎంట్రీ […]

మా భాషకు లిపి లేదు.. మాది బడుగ తెగ
Follow us

|

Updated on: Apr 06, 2020 | 4:48 PM

సాయి పల్లవి..ఒక్క‌టే పీస్..హైబ్రీడ్ పిల్ల‌. నిజంగా సాయి ప‌ల్ల‌వి ఒక్క‌టే పీస్ ఏమో అని అనిపిస్తుంది ఇప్పుడు. మిగిలిన హీరోయిన్స్ లా ఆమె జీరో సైజ్ పై పోక‌స్ పెట్ట‌దు. త‌న ఫేస్ పై ఉండే చిన్న‌, చిన్న పింపుల్స్ తోనే కుర్ర‌కారును మాయ చేస్తోంది. న్యాచుర‌ల్ గా ఉంటూ, అదే బిహేవియ‌ర్ ఫాలో అవుతూ సౌత్ లో క్రేజీ ఆఫ‌ర్స్ సొంతం చేసుకుంటుంది ఈ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి తొలి సినిమాతో మ‌న జనాన్ని క‌ట్టిప‌డేసింది. తెలంగాణ యాసలో అల‌వోక‌గా డైలాగ్స్ చెప్తూ అద‌ర‌గొట్టేసింది. నటిగా మంచి పేరు తెచ్చే పాత్ర‌లు ఉన్న సినిమాలే ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ మార్క్ సెట్ చేసుకుంటుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా చేస్తోన్న‌ ‘విరాట పర్వం మూవీలో న‌టిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) తెర‌కెక్కిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే మూవీలోనూ ఈ న్యాచుర‌ల్ బ్యూటీ నాగ చైతన్య ప‌క్క‌న న‌టిస్తుంది. అయితే ఇటీవ‌ల‌ సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ తనకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్ల‌డించింది.

హీరోయిన్ కాకుంటే ఏం చేస్తుండేవార‌ని ప్ర‌శ్నించ‌గా… కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని పేర్కొంది. త‌న గురించి ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా…’మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు’ అని షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ఇక బాగా ఏడ్చిన సంద‌ర్భం ఏమైనా ఉందా అని ప్ర‌శ్నించగా..’ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే ఎక్కువ‌సార్లు రీషూట్‌ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు మూవీస్ వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను’ అని తెలిపింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో