ఒక్క రోజులో1.2 మిలియన్‌ ట్వీట్లు!

సార్వత్రిక ఎన్నికల వేళ గురువారం తొలి విడత పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు సంబంధించిన ట్వీట్లు, డిబేట్లు, సంభాషణలతో ట్విట్టర్‌ మారుమోగిపోయింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. గురువారం ఒక్క రోజు ఎన్నికలకు సంబంధించి 1.2 మిలియన్‌ ట్వీట్లు వచ్చాయి. ఇక మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 11 వరకు 45.6 మిలియన్‌ ట్వీట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఇంటర్నల్‌ డేటా వెల్లడించింది. ప్రజలతో […]

ఒక్క రోజులో1.2 మిలియన్‌ ట్వీట్లు!
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 9:07 PM

సార్వత్రిక ఎన్నికల వేళ గురువారం తొలి విడత పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు సంబంధించిన ట్వీట్లు, డిబేట్లు, సంభాషణలతో ట్విట్టర్‌ మారుమోగిపోయింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. గురువారం ఒక్క రోజు ఎన్నికలకు సంబంధించి 1.2 మిలియన్‌ ట్వీట్లు వచ్చాయి. ఇక మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 11 వరకు 45.6 మిలియన్‌ ట్వీట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఇంటర్నల్‌ డేటా వెల్లడించింది. ప్రజలతో మమేకమయ్యేందుకు రాజకీయనేతలు, పార్టీలు ట్విట్టర్‌నే ప్రచార మాధ్యమంగా ఎంచుకున్నారు.

ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టోలు, సామాజిక అంశాలకు సంబంధించిన పాలసీలే టాప్‌ ట్వీటెడ్‌ మూమెంట్స్‌గా గుర్తించారు. ఇక ప్రజలు కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలు, సందేహాలను ట్విట్టర్ ద్వారానే సదరు పార్టీలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. టాప్‌ ఎలెక్షన్‌ సంభాషణల్లో జాతీయ భద్రత, మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్ను, వాణిజ్య అంశాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన సంభాషణల్లో ట్విట్టర్‌లో ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ గురించే ప్రస్తావించారు.

ట్విట్టర్‌ సంభాషణలో ప్రస్తావించిన రాజకీయ ప్రముఖుల్లో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెత్‌ నేత ప్రియాంక గాంధీ ఉన్నారు. జాతీయ భద్రత ఎక్కువ మంది చర్చించిన అంశంగా ట్విట్టర్‌ గుర్తించింది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో